News & Views

చర్చ : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెం వద్ద రాష్ట్ర సరిహద్దు రవాణా శాఖ చెక్ ఫోస్ట్ పై ఏసిబి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు…

అర్దరాత్రి నుండి సోదాలు నిర్వహిస్తున్న ఏసిబి అధికారులు...

చర్చ : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెం వద్ద రాష్ట్ర సరిహద్దు రవాణా శాఖ చెక్ ఫోస్ట్ పై ఏసిబి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు…

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెం వద్ద రాష్ట్ర సరిహద్దు రవాణా శాఖ చెక్ ఫోస్ట్ పై ఏసిబి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు..అర్దరాత్రి నుండి సోదాలు నిర్వహిస్తున్న ఏసిబి అధికారులు. అంతరాష్ట్ర వాహనాల నుండి అక్రమంగా డబ్బులు వసూళ్ళు చేస్తూన్నరనే ఆరోపణలతో దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది..చెక్ పోస్ట్ వద్ద లారీలను ఆపి డ్రైవర్లు చెక్ పోస్ట్ లో డబ్బులు ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు…అర్దరాత్రి నుండి కొనసాగుతున్న ఏసిబి సోదాలు……