News & Views

చర్చ : నకిరేకల్ , నల్గొండ జిల్లా…

నకిరేకల్ పట్టణ కేంద్రంలో తెలంగాణ 42% బీసీ బందు నేపథ్యంలో బీసీ నాయకులు మరియు ఇతర పార్టీ నాయకులు ధర్నాకు దిగారు..

చర్చ : నకిరేకల్ , నల్గొండ జిల్లా…

నకిరేకల్ పట్టణ కేంద్రంలో తెలంగాణ 42% బీసీ బందు నేపథ్యంలో బీసీ నాయకులు మరియు ఇతర పార్టీ నాయకులు ధర్నాకు దిగారు..

ధర్నా నేపథ్యంలో నేషనల్ హైవే 65 పై మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ జరిగింది…

రోడ్లపై బైఠాయించి టైర్లని కాల్చడంతో ప్రయాణికులు ధర్నా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్నారు..