


చర్చ : నల్గొండ జిల్లా లో కొనసాగుతున్న బంద్…
బంద్ ఫర్ జస్టిస్ పేరుతో తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన బిసి జేఏసీ..
బస్ డిపో ఎదుట బీసీ సంఘాలతో పాటు కాంగ్రెస్,బిఆర్ఎస్,బిజెపి,వామపక్ష నేతలు ధర్నా..
డిపో కే పరిమితమైన ఆర్టీసీ బస్సులు..నిర్మానుషంగా రోడ్లు
బస్సు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు..
స్వచ్ఛందంగా విద్యాసంస్థలు, వ్యాపార,వాణిజ్య సముదాయాలు మూసివేత..
ఆటోలు,బైకులు మినహా స్తంభించిన రవాణా వ్యవస్థ..
42 శాతం బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ బద్ధంగా ఇవ్వాలి అని డిమాండ్.