News & Views

చర్చ, నల్గొండ జిల్లా: కట్టంగూరు మండలం ఐటిపాముల వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

ఐటిపాముల వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

చర్చ, నల్గొండ జిల్లా:

కట్టంగూరు మండలం ఐటిపాముల వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

ముగ్గురికి తీవ్ర గాయాలు 108 అంబులెన్స్ లో నకిరేకల్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలింపు

కారు టైరు పంచర్ కావడంతో కారు బైకు ఢీకొన్నాయి

కారులో ఇద్దరు బైక్ పై ఇద్దరు ప్రయాణిస్తున్నారు. ఒక చిన్నారి సురక్షితం

తీవ్రంగా గాయపడ్డ వారిలో ఎక్సైజ్ ఎస్ఐ కూడా ఉన్నాడని సమాచారం