చర్చ, మంథని లో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

చర్చ, మంథని:
పెద్దపల్లి జిల్లా.
మంథనిలో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
మంథని పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కమిషన్ చైర్మన్
విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎస్సీ, ఎస్టి కమిషన్ చైర్మన్
వర్షానికి పాఠశాల గదులు కురుస్తుందని, గ్రౌండ్ లో పిచ్చి మొక్కలు మొలసి ఉపయోగంలో లేదని ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లిన విద్యార్థులు..