


రాజన్న సిరిసిల్ల జిల్లా /
బీసీ సంఘాల జెఏసీ ఇచ్చిన పిలుపు మేరకు వారికి మద్దతుగా
వేములవాడ ఆర్టీసీ డిపో వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ అధ్వర్యంలో ధర్నా…
తెల్లవారుజామున నుండే డిపో నుండి బస్సులు బయటకు వెళ్లకుండా ధర్నా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు…
కామెంట్స్…
రాష్ట్రం లో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు ప్రధాని మోడీ దగ్గర ఎందుకు మాట్లాడలేక పోతున్నారు…
రాష్ట్రం లో సై అంటున్నారు… డిల్లీలో బీజేపీ వాళ్ళు నై అంటున్నారు..ఎందుకు యు టర్న్ తీసుకుంటున్నారు
బీసీ బిడ్డల నోటీసి వచ్చిన బుక్క తీసివేయవద్దు,
డిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల వారికి బి ఆర్ ఎస్ నేతలు ఎందుకు మద్దతు ఇవ్వలేక పోయారు…
బీజేపీ కి బి ఆర్ ఎస్ వ్యక్తిరేకంగా మాట్లాడా లేక పోతున్నారు.