చర్చ : వైరా బీసీ బందులో పాల్గొన్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్…
వైరాలో బీసీ బందులో అఖిలపక్ష రాజకీయ పార్టీలతో పాటు పాల్గొన్న వైరా శాసనసభ్యులు రామదాసు నాయక్ పిసిసి ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణ రావు...

చర్చ : వైరా బీసీ బందులో పాల్గొన్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్..
వైరాలో బీసీ బందులో అఖిలపక్ష రాజకీయ పార్టీలతో పాటు పాల్గొన్న వైరా శాసనసభ్యులు రామదాసు నాయక్ పిసిసి ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణ రావు,వైరా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సేలం నర్సిరెడ్డి, పట్టణ అధ్యక్షులు ఏదునూరి సీతారాములు,రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ రాజా, మున్సిపల్ మాజీ చైర్మన్ జైపాల్,సిపిఎం పార్టీ బొంతు రాంబాబు,వీరభద్రం,టిడిపి పార్టీ మండల అధ్యక్షులు సురేంద్ర,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్ రావు,సిపిఐ పార్టీ మండల నాయకులు రాఘవరావు సిపిఐ ఎంఎల్ ప్రజాబంద పుల్లయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దాసరి డానియలు వేల్పుల మురళి,ఎలదండి బాబు మమ్మీ అశోక్ ఆయన మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారావు శేఖర్ రెడ్డి, పూర్ణకంటి రామారావు,ఓర్సు శీను గారు కేశి గాని చంద్రశేఖర్ గౌడ్,బీసీ సంక్షేమ సంఘం వైరా నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డు కృష్ణయ్య,బీసీ సంక్షేమ సంఘం వైరా మండల అధ్యక్షులు దరిపల్లి శ్రీనివాస్,బీసీ సంక్షేమ సంఘం వైరా గౌరవాధ్యక్షులు స్నానాలు లక్ష్మీపురం మాజీ సర్పంచ్ అమిక రామారావు,బీసీ సంక్షేమ సంఘం వైరా మండల నాయకులు గుత్తా నాగేశ్వరరావు,యుగంధర్ ఇతర బీసీ జేఏసీ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీ లో నినాదాలు చేస్తూ బందు విజయవంతం చేశారు.