News & Views

చర్చ : సిద్దిపేట జిల్లా…

ములుగు మండలం తునికిబొల్లారం అయ్యప్ప చెరువులో అనుమానాస్పద స్థితిలో మహిళా మృత దేహం లభ్యం,

చర్చ : సిద్దిపేట జిల్లా…

ములుగు మండలం తునికిబొల్లారం అయ్యప్ప చెరువులో అనుమానాస్పద స్థితిలో మహిళా మృత దేహం లభ్యం,

మృతురాలు వర్గల్ మండలం మీనాజీ పేట్ కి చెందిన మంకని బాలమణి(50) గా గుర్తించిన పోలీసులు.

నల్లటి కవర్ తో కప్పి ఉన్న మృత దేహం. హత్య చేసి చెరువులో పడవేసినట్లుగా అనుమానిస్తున్న పోలీసులు

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ములుగు ఎస్సై విజయ్ కుమార్.