చర్చ హైదరాబాద్ : భద్రాచలంలో మూలనపడ్డ 108 పార్దివ వాహనం…

చర్చ హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఉన్నది రెండు పార్దివ వాహనాలు, అందులో ఒకటి పని చేయని వైనం…
భద్రాచలం నుంచి రెండవ వాహనానికి ఫోన్ చేస్తే, స్పందించని వైనం… నిరుపేదల కోసం ఏర్పాటుచేసిన పార్థివ వాహనాలు పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్న ప్రజలు… ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎప్పుడూ కూడా పార్దివ వాహనాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు…