News & Views

చర్చ, హైదరాబాద్: జీడిమెట్లలో 11 ఏళ్ళ బాలుడి ఆత్మహత్య

చర్చ, హైదరాబాద్

జీడిమెట్లలో 11 ఏళ్ళ బాలుడి ఆత్మహత్య

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్ ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన 11 ఏళ్ళ బాలుడు

ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాల గురించి విచారిస్తున్న పోలీసులు

చిన్న వయసులో బాలుడు ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర విషాదంలో కుటుంబసభ్యులు.

ఆత్మహత్యకు గల కారణాలు మరియు వివరాలు తెలియాల్సి ఉంది