చర్చ: కమాన్‌పూర్: పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ రామగుండం ఏసిపి మడత రమేష్
కమాన్‌పూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను బుధవారం రామగుండం ఏసిపి మడత రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏసిపి స్టేషన్ పనితీరును సమగ్రంగా పరిశీలిస్తూ, పోలీసు యంత్రాంగం ప్రజలకు అందిస్తున్న సేవల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించారు.…
Read More...
Read More...