చర్చ , రామగిరి: జేఎన్టీయూ కళాశాల ఆవరణలో సింగరేణి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ – జీఎం సుధాకర్‌రావు
చర్చ , రామగిరి, డిసెంబర్ 13:
ఈ నెల 19న జేఎన్టీయూ కళాశాల ఆవరణలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏరియా–3 జనరల్ మేనేజర్ ఎన్. సుధాకర్‌రావు తెలిపారు. శనివారం జీఎం కాన్ఫరెన్స్…
Read More...
Read More...