News & Views
Daily Archives

December 28, 2025

చర్చ , హైదరాబాద్: తెలంగాణా లో ఖరారైన సంక్రాంతి సెలవులు

తెలంగాణలో సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాలలకు తొమ్మిది రోజుల సెలవులు ఖరారయ్యాయి. జనవరి 10న రెండో శనివారం, 11న ఆదివారం, అలాగే 18న ఆదివారం కలిసి రావడంతో ఈ సెలవులు లభించాయి. సెలవుల అనంతరం జనవరి 19న సోమవారం నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం…
Read More...

చర్చ, సింగరేణి: సింగరేణిలో ఎస్ఎన్పిసి సెక్యూరిటీ నియామకాలపై ఆరోపణలు

కాంట్రాక్టు పెంపు నేపథ్యంలో అక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు 2 లక్షల బేరానికి 12 మంది మెడికల్ కి సిద్ధం కళ్ళు మూసుకోని పాలు తాగే పద్ధతిని ప్రదర్శిస్తున్న సింగరేణి కాల్ రికార్డింగ్స్ తో ఆరోపణలకి మరింత బలం సింగరేణి కాలరీస్…
Read More...

చర్చ, కరీంనగర్: నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల ఆంక్షలు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు - సీపీ గౌస్ ఆలం ఐపీఎస్ కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా 44 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు డ్యామ్ కట్ట, తీగల వంతెనపై వేడుకలకు అనుమతి లేదు డీజేలు, బాణాసంచాపై పూర్తి నిషేధం.. డ్రగ్స్ వాడితే…
Read More...

చర్చ, సత్తుపల్లి: గుర్తుతెలియని లారీ ఢీకొట్టడంతో అక్క, తమ్ముడు, అక్కడికక్కడే మృతి…

సత్తుపల్లి పట్టణ శివారులోని పెద్ద వంతెన బ్రిడ్జి పై కొడుకు కూతురుతో టూ వీలర్ పై వెళ్తున్న వ్యక్తి వాహనాన్ని వెనుక నుండి లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన అక్క,తమ్ముడు... తండ్రి పరిస్థితి విషమంగా ఉండటం తో ప్రభుత్వ ఆసుపత్రి కి…
Read More...

చర్చ, కరీంనగర్: మన్ కి బాత్ వీక్షించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

జమ్మికుంట పట్టణంలోని ఆకుల తిరుపతి ఇంట్లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కరీంనగర్ బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి వీక్షించారు. 2025 సంవత్సరానికి సంబంధించి చివరి మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ అనేక విషయాలను ఉద్దేశించి మాట్లాడారని…
Read More...

చర్చ, కరీంనగర్: 45వ డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించండి

సుడా చైర్మన్ కు యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్ వినతి కరీంనగర్ నగరంలోని 45వ డివిజన్‌ (పార్ట్ 36, 14వ డివిజన్) పరిధిలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి నిధులు కేటాయించాలని సుడా…
Read More...

చర్చ, కమాన్ పూర్: మల్లన్న స్వామి శోభాయాత్రలో పాల్గొన్న తిరుపతి యాదవ్

రామగుండం నియోజకవర్గం, 8 INC కాలనీలో నిర్వహించిన మల్లన్న స్వామి శోభాయాత్రను మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ ప్రారంభించి, శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖశాంతులతో,…
Read More...

చర్చ, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

నగరంలో ఘనంగా జెండా పండుగ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా నగరంలో పలు డివిజన్లలో పార్టీ జెండాలు ఆవిష్కరించి, కార్యాలయాలను ప్రారంభించారు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్.…
Read More...

చర్చ, సత్తుపల్లి: రూ 5.కోట్ల విలువ గల ప్రభుత్వ భూమి పై కన్ను

పెనుబల్లి రెవిన్యూ ఉద్యోగుల నిర్వాహకం రూ లక్షలు రూపాయలు చేతులు మారినట్లు ప్రచారం తప్ప ను సరిదిద్దుకునేందుకు తాసిల్దార్ ప్రయత్నం తహసిల్దార్ పై సబ్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు... ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవిన్యూ…
Read More...

చర్చ, కరీంనగర్: గాంధీ చిత్రపటాలతో నిరసన

జాతీయ ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించడం పై సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ రూరల్ మండలంలోని దుబ్బపల్లెలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. దుబ్బపల్లె గ్రామ సర్పంచ్ మోతె ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నిరసన…
Read More...