News & Views
Daily Archives

December 30, 2025

చర్చ: రామగిరి : పన్నూర్ సర్పంచ్‌ చిందం మహేష్ ను సన్మానించిన ఎ-కౌసర్ మస్జిద్ కమిటీ సభ్యులు

రామగిరి మండలం పన్నూర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌ చిందం మహేష్ , ఎ-కౌసర్ మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రోజున మైనార్టీ సోదరులు సర్పంచ్ చిందం మహేష్ ను ఆహ్వానించి మెడలో పూల దండ వేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వీట్లు తినిపించి…
Read More...

చర్చ,పెద్దపల్లి: 96 కోట్ల 85 లక్షల రూపాయల సన్న రకం వడ్ల బోనస్ రైతుల ఖాతాలలో జమ జిల్లా కలెక్టర్ కోయ…

ఈ ఏడాది అదనంగా 58,697.459 క్వింటాళ్ళ ధాన్యం కొనుగోలు 333 కొనుగోలు కేంద్రాల ద్వారా 834 కోట్లతో, 3,49,118.400 క్వింటాళ్ళ దాన్యము కొనుగోలు పూర్తి పెద్దపల్లి జిల్లాలో సన్న రకం వడ్ల కు బోనస్ కింద ఇప్పటి వరకు 96 కోట్ల 85 లక్షల రూపాయలు…
Read More...

చర్చ, పెద్దపల్లి: జూలై 2026 వరకు కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి ఆర్.ఓ.బి నిర్మాణం పూర్తి చేయాలి –…

ఆర్.ఓ.బీ పెండింగ్ భూ సేకరణ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి 4 నెలల కాలంలో జడ్పీ కార్యాలయం నిర్మాణం చేయాలి పెద్దపల్లి పట్టణంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్ జూలై 2026 వరకు కూనారం ఆర్.ఓ.బి నిర్మాణం పూర్తి చేసి…
Read More...

చర్చ,గోదావరిఖని: మరణించిన ఆయన కళ్ళు సజీవం

తండ్రి మరణంలోనూ మానవత్వాన్ని చాటిన గోదావరిఖని జర్నలిస్టు సోదరులు.. మరణించిన ఆయన కళ్లు ఈ లోకాన్ని చూస్తున్నాయి.గోదావరిఖని పరుశరాం నగర్ కు చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు మామిడి రాయలింగు(72)అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం…
Read More...

చర్చ, కమాన్‌పూర్‌: దహన సంస్కారానికి పెద్ద దిక్కుగా హెల్పింగ్ హ్యాండ్స్

కమాన్ పూర్ మండలంలోని గుండారం గ్రామానికి చెందిన గౌడ సంఘం పెద్దమనిషి వడ్లకొండ పెద్ద మల్లయ్య గౌడ్ మృతి, పేద కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. 29-12-2025 రాత్రి 10 గంటల 30 నిమిషాలకు ఆయన కన్నుమూయగా, తీవ్ర పేదరికం కారణంగా చివరి దహన…
Read More...

చర్చ, రామగిరి: డిసెంబర్ నెల బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను వెల్లడించిన జి.యం.లు

డిసెంబర్ నెల బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు మంగళవారం స్థానిక రామగిరి అతిథి గృహం నందు నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలియజేశారు.…
Read More...

చర్చ, పెద్దపల్లి: పెద్దాపూర్ గ్రామానికి తన వంతు సాయం, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి: జె కె శేఖర్ యాదవ్

బాడీ ఫ్రీజర్ రిపేరు ఖర్చులకు Rs.33,000/- సహాయం GP నూతన పాలకవర్గానికి అప్పగింత జూలపల్లి మండలం పెద్దాపూర్ మాజీ సర్పంచ్ కంకణాల భారతి - జ్యోతిబసు విజ్ఞప్తి మేరకు పెద్దాపూర్ గ్రామానికి బాడీ ఫ్రీజర్ రిపేరు ఖర్చులకు ₹ 33,000 వేల రూపాయలు…
Read More...

చర్చ, కమాన్‌పూర్: ఆదివరాహాస్వామిని దర్శించుకున్న జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ దొనికెన రవి

ముక్కోటి ఏకాదశి పర్వదినం ఉత్తర ద్వారా దర్శనం. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా కమాన్‌పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆది వరహాస్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది.ఈ విశేష పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా పబ్లిక్…
Read More...

చర్చ,గోదావరిఖని: ప్రయాణికుల భద్రత – మన అందరి బాధ్యత ..

ట్రాఫిక్ నిబందలపై ఆటో డ్రైవర్లకు ఆవగాహన సదస్సు లో సిఐ ఇంద్రసేనా రెడ్డి.. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఆటో డ్రైవర్స్‌కు గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి ఆద్వర్యంలో అవగాహన…
Read More...

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలంలో ఆధ్యాత్మిక వైభవం – గోదావరిలో హంస వాహనంపై శ్రీ…

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి అధ్యయన మహోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం నిర్వహించిన శ్రీ స్వామివారి తెప్పోత్సవం భక్తుల హృదయాలను పరవశింపజేసింది. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల క్షేత్రంలో…
Read More...