News & Views
Daily Archives

December 31, 2025

చర్చ: కమాన్‌పూర్: పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ రామగుండం ఏసిపి మడత రమేష్

కమాన్‌పూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను బుధవారం రామగుండం ఏసిపి మడత రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏసిపి స్టేషన్ పనితీరును సమగ్రంగా పరిశీలిస్తూ, పోలీసు యంత్రాంగం ప్రజలకు అందిస్తున్న సేవల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించారు.…
Read More...

చర్చ : రామగిరి: పదవి విరమణ పొందిన జి.ఎం సుధాకర్ రావు కు ఆత్మీయ సన్మానం

జి.ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉద్యోగ విరమణ పొందిన రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకర రావు, సేవా అధ్యక్షురాలు శ్రీమతి అలివేణి సుధాకర రావు లను అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్…
Read More...

చర్చ: రామగిరి: కృష్ణవేణి విద్యా సంస్థలలో ముందస్తు ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు 

స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్, హిల్-పోర్ట్ హై స్కూల్, సాయి ప్రగతి విద్యానికేతన్ పాఠశాలల్లో ముందస్తు ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు కరస్పాండెంట్ చందుపట్ల తిరుపతి రెడ్డి, ప్రిన్సిపాల్ బర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ…
Read More...

చర్చ: రామగిరి: సంక్షేమానికి సింగరేణి సంస్థ పెద్దపీట: జీ.ఎం.లు సుధాకర్ రావు, నాగేశ్వరరావు.

సింగరేణి సంస్థ సంక్షేమానికి ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తుందని, సంక్షేమ కార్యక్రమాలకు ఏప్పుడు వెనుకాడదని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకర రావు, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు లు అన్నారు. స్థానిక జి.యం…
Read More...

చర్చ, జగిత్యాల: టెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

టెట్ పరీక్ష నిర్వహణ పై సమీక్షలో అడిషనల్ కలెక్టర్ లత జనవరి 4న జే. ఎన్. టి. యు. హెచ్ కొండగట్టు కాలేజీలో నిర్వహించే టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్ష కొరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని స్థానిక సంస్థల అడిషనల్…
Read More...

చర్చ,గోదావరిఖని: పిడిఎస్ యూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి – పి డి ఎస్ యు జిల్లా నాయకుడు…

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్ యూ ) రాష్ట్ర 23వ మహాసభలను జనవరి 5,6,7 తేదీలలో వరంగల్ లో నిర్వహిస్తున్న సందర్భంగా గోదావరిఖని లోని కాకతీయ జూనియర్ కాలేజీ ఆవరణలో పిడిఎస్ యూ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పి…
Read More...