చర్చ, కమాన్‌పూర్: దహన సంస్కారానికి పెద్ద దిక్కుగా హెల్పింగ్ హ్యాండ్స్
కమాన్ పూర్ మండలంలోని
గుండారం గ్రామానికి చెందిన గౌడ సంఘం పెద్దమనిషి వడ్లకొండ పెద్ద మల్లయ్య గౌడ్ మృతి, పేద కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. 29-12-2025 రాత్రి 10 గంటల 30 నిమిషాలకు ఆయన కన్నుమూయగా, తీవ్ర పేదరికం కారణంగా చివరి దహన…
Read More...
Read More...