News & Views
Yearly Archives

2025

చర్చ, సత్తుపల్లి : TWJF సభ్యుణ్ణి పరామర్శించిన TWJF నాయకులు…

TWJF సభ్యుణ్ణి పరామర్శించిన TWJF నాయకులు... చర్చ, సత్తుపల్లి: గత కొంతకాలంగా అనారోగ్యానికి గురైన మెట్రో టీవీ రిపోర్టర్ మెహరాజ్ గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొంది వచ్చిన TWJF సభ్యుడు మెట్రో టీవీ…
Read More...

చర్చ , గోదావరిఖని: ప్రేమ,శాంతికి ప్రతీక క్రిస్మస్ పండుగ.. వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజ్…

క్రిస్టమస్ పండుగ నేపథ్యంలో గోదావరిఖనిలోని కల్వరి, సిఎస్ఐ చర్చ లో జరిగిన వేడుకలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ముఖ్యతిధిగా పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ…
Read More...

చర్చ, జగిత్యాల : మాజీ జడ్పిటీసిని పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే

కాంగ్రెస్ నాయకులు, బుగ్గారం మాజీ జడ్పి టీసి బాదినేని రాజేందర్ ను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పరామర్శించారు. రాజేందర్ తండ్రి అకాల మరణ వార్త తెలుసుకొన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గురువారం బుగ్గా రం మండలం గోపులాపూర్ గ్రామములోని రాజేందర్…
Read More...

చర్చ:రామగిరి: కమాన్ పూర్ ఎంపీడీవోను సన్మానించిన బీఎస్పీ నాయకులు

కమాన్ పూర్ ఎంపీడీవో గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ప్రియాంకను గురువారం రోజున బహుజన సమాజ్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించడం జరిగింది మంథని నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ ఇన్చార్జ్ జనగామ రవికుమార్, జిల్లా కోశాధికారి…
Read More...

చర్చ, కరీంనగర్: వైభవంగా కిసాన్ గ్రామీణ మేళా ప్రారంభం

కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలో మాజీ గవర్నర్ మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. కిసాన్ గ్రామీణ మేళా ప్రారంబించడంతో పాటు అనేక యంత్రాలు, సీడ్స్, డైరీ, ఆర్గానిక్ స్టోర్స్ ను సందర్శించారు. రైతులు సంఘటితంగా…
Read More...

చర్చ, దమ్మపేట: భారీగా నిషేదిత గంజాయిని పట్టుకున్న భద్రాద్రి జిల్లా పోలీసులు మరియు ఆర్ఎన్సిసి ఖమ్మం(…

బుధవారం అనగా 24.12.2025 ఉదయము 10.00 గంటలకు విశ్వసనీయ సమాచారం మేరకు దమ్మపేట పోలీసులు మరియు తెలంగాణ ఈగల్ టీం RNCC ఖమ్మం సంయుక్తముగా దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అచ్చుతా పురం క్రాస్ రోడ్ లో నిర్వహించిన వాహన తనిఖీలలో…
Read More...

చర్చ: రామగిరి: రత్నాపూర్ సర్పంచ్ ఉపసర్పంచ్ లకు రజక సంఘం సన్మానం

స్థానిక సంస్థల ఎలక్షన్లులో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన రత్నాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి పల్లె ప్రతిమ పివి రావు లను మరియు ఉప సర్పంచ్ శ్రీమతి బాద్రపు ప్రవల్లిక ప్రశాంత్ లను రామగిరి మండల రజక సంఘం అధ్యక్షులు దర్ముల రాజయ్య ఆధ్వర్యంలో…
Read More...

చర్చ, కరీంనగర్ : గ్రామాభివృద్ధే లక్ష్యంగా, ఐక్యంగా పనిచేయండి

మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు రాజకీయాలకు అతీతంగా, ఐక్యమత్యంతో నాగారం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు. ఇటీవల నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన…
Read More...

చర్చ: రామగిరి: ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకొని, ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవాలని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు, సేవా అధ్యక్షురాలు శ్రీమతి అలివేణి సుధాకరరావు…
Read More...

చర్చ: రామగిరి : ఉద్యోగ విరమణ పొందనున్న జి.ఎం దంపతులకు ఆత్మీయ సన్మానం

బుధవారం స్థానిక సేవా భవన్ నందు ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో భాగంగా ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ పొందనున్న రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకర రావు, సేవా అధ్యక్షురాలు శ్రీమతి అలివేణి సుధాకర రావు లను సేవా కార్యదర్శి…
Read More...