News & Views
Daily Archives

February 5, 2026

చర్చ, జగిత్యాల : పోరాటాలకు స్పందించలే

చర్చ, జగిత్యాల: విద్యుత్ శాఖలో ఉద్యోగం లో చేరాడు. కాలక్రమేణా ఉద్యోగుల సమస్యలను తెలుసుకొని యూనియన్ లో సభ్యుడైన లైన్ ఇన్స్ పెక్టర్ తిరుపతి ఆర్టీజన్ల సమస్యలపై పోరాటం చేశారు. గత బి. ఆర్. ఎస్ ప్రభుత్వం లో న్యాయం దొరకలేదని ఆవేదన చెందాడు.…
Read More...

చర్చ,గోదావరిఖని : కంట తడి పెట్టిన మాజీ ఎమ్మెల్యే…

  చర్చ,గోదావరిఖని: ఎన్నికల ప్రచారంలో కన్నీటి పర్యంతమైన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్... ఓటును నోటుకు అమ్ముకోవద్దని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కన్నీటి పర్యంతమయ్యారు. కార్పొరేషన్ ఎన్నికలలో బాగంగా 52 డివిజన్‌లో మాజీ మంత్రి…
Read More...

చర్చ ,సింగరేణి : సింగరేణిలో ‘ప్లే డే’ రద్దు ప్రతిపాదనపై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా…

చర్చ ,సింగరేణి : గత నెల జనవరి 24, 25 తేదీల్లో గౌరవనీయులు శ్రీ జి. కిషన్ రెడ్డి గారు, కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రివర్యులు, సింగరేణిలో సమీక్ష సమావేశం నిమిత్తం కొత్తగూడెంలో పర్యటించారు. సింగరేణిలో టెండర్ల ప్రక్రియలో జరుగుతున్న…
Read More...

చర్చ నిజామాబాద్ : ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ కు విచ్చేయుచున్నా సందర్భంగా కొన్ని ట్రాఫిక్…

చర్చ నిజామాబాద్ :కమిషనర్ ఆఫ్ పోలీస్, నిజామాబాద్ వారి కార్యాలయం తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ పట్టణంలోని బర్దిపూర్ గ్రామ శివారు – కేశపూర్ రోడ్డులోని సభా స్థలంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనుటకు తేదీ: 06.02.2026…
Read More...

చర్చ హైదరాబాద్ : నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్‌పై కేసు నమోదు

చర్చ హైదరాబాద్ : బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ సినిమా ఆడియో ఫంక్షన్‌లో అసభ్యకరమైన పదజాలంతో కూడిన పాటలు పాడారన్న ఆరోపణలపై హైద్రబాద్లోని మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. జర్నలిస్ట్ అశోక్…
Read More...

చర్చ, జగిత్యాల : అడవి జంతువుల పేరిట విద్యుత్ ఫెన్సింగ్ ప్రమాదం

చర్చ, జగిత్యాల: అడవి జంతువుల నుంచి పంటలను కాపాడుకునేందుకంటూ వరి పొలాలు, వ్యవసాయ భూముల చుట్టూ అక్రమంగా విద్యుత్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం వల్ల తీవ్రమైన విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తున్నాయని జగిత్యాల సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ బి.…
Read More...

చర్చ, కొత్తగూడెం కార్పొరేషన్ : 17వ డివిజన్ లో ఎర్రవెల్లి శంకర్ ఇంటింటి ప్రచారం

చర్చ, కొత్తగూడెం కార్పొరేషన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 17 డివిజన్ తెలుగుదేశం పార్టీ, ప్రజా సంఘాలు బలపరిచిన సిపిఐ అభ్యర్థి ఎర్రవెల్లి శంకర్ ఇంటింటికి ప్రచారాన్ని కొనసాగించారు. ప్రచారంలో…
Read More...

చర్చ,రామగుండం : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ

చర్చ,రామగుండం పోలీస్ కమిషనరేట్: రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఈరోజు మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్ల్స్ హై స్కూల్‌లోని 59,60 డివిజన్ల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మంచిర్యాల డీసీపీ ఏ.…
Read More...

చర్చ, కామారెడ్డి : పిట్లం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ

చర్చ, కామారెడ్డి : జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు పిట్లం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం పోలీస్ సిబ్బందితో మాట్లాడి, రోల్ కాల్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ వారు…
Read More...

చర్చ పెద్దపల్లి : పెద్దపల్లి మున్సిపాలిటీ 23, 04 వ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా…

చర్చ పెద్దపల్లి: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 23, 4వ వార్డుల్లో స్థానిక కార్యకర్తలు నాయకులతో కలిసి గడపగడపకు వెళ్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ…
Read More...