చర్చ బెల్లంపల్లి : కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజలకు గుర్తు చేసిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
చర్చ బెల్లంపల్లి
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 31వ వార్డులో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే…
Read More...
Read More...