చర్చ, రామగిరి: పంచాయితీ పాలకవర్గాన్ని సన్మానించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు
రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ పంచాయితీ నూతన పాలకవర్గాన్ని సోమవారం స్థానిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. పాఠశాల హెచ్ఏం.బుర్రి శ్యామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొదట సర్పంచ్ పల్లె ప్రతిమపివీరావు, ఉప సర్పంచ్ భాద్రపు…
Read More...
Read More...