

వరంగల్ లో వరద ముంపు బాధితుల ఆగ్రహం:
అధికార పార్టీ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన వరద బాధితులు
నడి రోడ్డు పై బైఠాయించి నిరసన
ప్రజల సమస్య లపై పట్టింపు లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చీర గాజులు పంపిన ట్రాన్స్ జెండర్ పుష్పిత లయ
కబ్జాల వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాగరాజు, కడియం, రేవూరి, నాయినీ హస్తం ఉందని ఆరోపణ
మంత్రి సురేఖ, ఎంపీ కావ్యలనూ వదలని వరద బాధితులు
చర్చనీయాంశం అవుతున్న ట్రాన్స్ జెండర్ పుష్పిత లయ సహా బాధితుల నిరసన
గత ఎన్నికల్లో డి.ఎస్.పి అభ్యర్థిగా పోటీ చేసిన ట్రాన్స్ జెండర్ పుష్పిత లయ