చర్చ, భద్రాచలం: భద్రాచలం చర్ల రోడ్డు వైన్ షాపుల ఎదురుగా మద్యం మత్తులో ఘర్షణ మరియు హత్యా యత్నం

-
- ఘర్షణలో రవి వర్మ అనే వ్యక్తిని మారునాయుధాలతో పొడిచిన యువకులు….
- ఘర్షణలో తీవ్ర గాయాలు పాలైన రవి వర్మ….
- ప్రాణాపాయ స్థితిలో ఉండగా ప్రభుత్వ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి స్థానికులు…
గాయపడిన వ్యక్తి మృతి చెందారు…
పాల్వంచకు చెందిన వ్యక్తి కేకే ఫంక్షన్ హాల్ లో ఒక ఫంక్షన్ కోసం వచ్చినట్లు సమాచారం అక్కడే ఉన్న యువకులు తగాదా పడుతూ అందుబాటులో ఉన్న సీసాతో పొడిచి చంపడం జరిగింది
హత్య వెనుక ఉన్న కారణాలు తెలియాల్సి ఉంది