News & Views

చర్చ, ములుగు: జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

ములుగు జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

ములుగు జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

కట్టేసి కొట్టి చంపిన గుర్తుతెలియని దుండగులు

ములుగు మండలం లాలాయి గూడెం గ్రామంలో ఘటన

మృతుడు ఏటూరునాగారం కు చెందిన ఎలక్ట్రిషియన్ గా గుర్తింపు

మోటారు బిగించడానికి వెళ్లిన క్రమంలో సమ్మయ్య(40) దారుణ హత్య

వివాహేతర సంబంధమే కారణమని సమాచారం

దర్యాప్తు చేస్తున్న పోలీసులు