News & Views

చర్చ : చుంచుపల్లి మండలం , రామవరం మొర్రేడు వంతెనపై గుంతల తో వహదారుల ప్రాణాలకు ముప్పు , ఆగని యాక్సిడెంట్లు…

చర్చ : చుంచుపల్లి మండలం , రామవరం మొర్రేడు వంతెనపై గుంతల తో వహదారుల ప్రాణాలకు ముప్పు , ఆగని యాక్సిడెంట్లు…

రామవరం మొర్రేడు వంతెనపై గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు, మొర్రేడు వంతెన ప్రమాదాలకు అడ్డాగా మారింది. ద్విచక్ర వాహాదారుడు వంతెనపై వున్న గుంత వల్ల కిందపడడం జరిగింది , వాహనదారులకు గాయాల పాలయ్యారు.

ప్రజలు అలాంటి గుంతలను పూడ్చకుండా ఉండడం పై స్థానిక ఎమ్మెల్యే గారిపై మరియు అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్యే గారు త్వరగా మొర్రేడు వంతెనపై రోడ్ రిపేర్ చెపియవలసిందిగా ప్రజలు కోరుతున్నారు..