News & Views

చర్చ. కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా అవినాష్ కుమార్ ఐపిఎస్..కొత్తగూడెం ఓఎస్డీ బదిలీ..

కొత్తగూడెం ఓఎస్డీ బదిలీ..

 

చర్చ కొత్తగూడెం :

ప్రస్తుతం కొనసాగుతున్న బదిలీలు పదోన్నతుల క్రమంలో నూతనంగా  కొత్తగూడెం అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా అవినాష్ కుమార్ ఐపీఎస్భా బాధ్యతలు చేపట్టనున్నారు , ఈ సందర్భంగా ఆయన. మీడియాతో మాట్లాడుతూ పట్టణ ప్రజల యోగ క్షేమాలకై ఎటువంటి జాగ్రతలు తీసుకోవాలో సూచించారు , సంఘ విద్రోహ శక్తులు ఎంత బలంగా ఉన్నా చట్టం ముందు అందరూ సమానమే అని తెలియజేశారు , ఈ సందర్భంగా కొందరు సహా సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు