News & Views

చర్చ, జగిత్యాల: మర్యాద పూర్వకంగా జిల్లా కలెక్టర్ ను కలిసిన అదనపు ఎస్పీశేషాద్రిని రెడ్డి

మర్యాద పూర్వకంగా జిల్లా కలెక్టర్ ను కలిసిన అదనపు ఎస్పీశేషాద్రిని రెడ్డి

చర్చ, జగిత్యాల: జగిత్యాల జిల్లాకు నూతనంగా నియమితులైన జిల్లా అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు.
ఈ సందర్బంగా ప్రజల సమస్యల కొరకు మాట్లాడి ఎటువంటి సమస్య అయినా ఏ పక్షపాతంలేకుండా మరియు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు యంత్రాంగం పని చేస్తుందని చర్చించుకున్నారు