News & Views

చర్చ,జగిత్యాల: నైట్ “వాచ్ ఉమెన్” పోస్టుకై దరఖాస్తు చేసుకోండి

నైట్ "వాచ్ ఉమెన్" పోస్టుకై దరఖాస్తు చేసుకోండి

నైట్ “వాచ్ ఉమెన్” పోస్టుకై దరఖాస్తు చేసుకోండి

అర్బన్ మండల విద్యాధికారి చంద్రకళ

చర్చ,జగిత్యాల: జగిత్యాల లోని దరూర్ క్యాంపులో గల కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల లో నైట్ వాచ్ ఉమెన్ పోస్టు ఖాళీగా ఉందని అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జగిత్యాల అర్బన్ ఎమ్. ఈ. వో చంద్రకళ కోరారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో 10 వ తరగతి అర్హత కలిగిన మహిళలు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని ఈ నెల 17 నుంచి 19 వ తేదీ వరకు తమ దరఖాస్తులను జగిత్యాల కేజీబివిలో అందజేయాలని, ఇందులో సెక్యూరిటీ ఏజెన్సీలలో శిక్షణ పొందిన మహిళలకు ప్రాధాన్యత ఉంటుందని ఎమ్. ఈ. వో చంద్రకళ పేర్కొన్నారు.