News & Views

చర్చ, పెద్దపల్లి: పెద్దాపూర్ గ్రామానికి తన వంతు సాయం, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి: జె కె శేఖర్ యాదవ్

బాడీ ఫ్రీజర్ రిపేరు ఖర్చులకు Rs.33,000/- సహాయం GP నూతన పాలకవర్గానికి అప్పగింత జూలపల్లి మండలం పెద్దాపూర్ మాజీ సర్పంచ్ కంకణాల భారతి - జ్యోతిబసు విజ్ఞప్తి మేరకు పెద్దాపూర్ గ్రామానికి బాడీ ఫ్రీజర్ రిపేరు ఖర్చులకు ₹ 33,000 వేల రూపాయలు…
Read More...

చర్చ, కమాన్‌పూర్: ఆదివరాహాస్వామిని దర్శించుకున్న జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ దొనికెన రవి

ముక్కోటి ఏకాదశి పర్వదినం ఉత్తర ద్వారా దర్శనం. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా కమాన్‌పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆది వరహాస్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది.ఈ విశేష పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా పబ్లిక్…
Read More...

చర్చ,గోదావరిఖని: ప్రయాణికుల భద్రత – మన అందరి బాధ్యత ..

ట్రాఫిక్ నిబందలపై ఆటో డ్రైవర్లకు ఆవగాహన సదస్సు లో సిఐ ఇంద్రసేనా రెడ్డి.. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఆటో డ్రైవర్స్‌కు గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి ఆద్వర్యంలో అవగాహన…
Read More...

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలంలో ఆధ్యాత్మిక వైభవం – గోదావరిలో హంస వాహనంపై శ్రీ…

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి అధ్యయన మహోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం నిర్వహించిన శ్రీ స్వామివారి తెప్పోత్సవం భక్తుల హృదయాలను పరవశింపజేసింది. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల క్షేత్రంలో…
Read More...

చర్చ: రామగిరి: పేరుక కులస్తులు అన్ని రంగలో రాణించాలి

రామగుండం బిజెపి ఇన్చార్జ్ కందుల సంధ్యారాణి పేరుక కులస్తులు సామాజికంగా, ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుండి రాణించాలని రామగుండం బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి కందుల సంధ్యారాణి అన్నారు. సోమవారం రామగిరి మండలం పేరుక సంఘం అధ్యక్షుడు…
Read More...

చర్చ, నందతండా: నోటీసులు జారీ చేసిన ఆగని ఆక్రమణ -సెక్రటరీ విధులకు రాని రోజున గోడల నిర్మాణం చేస్తున్న…

చుంచుపల్లి మండలం, నందాతండా పంచాయతీ పరిధిలోగల పల్లె దవాఖాన వెనుక వీధిలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి గోడల నిర్మాణం చేపడుతున్నారని గ్రామస్తుడు నవంబర్ నెలలో మండల ఎంపీఓ, పంచాయతీ సెక్రటరీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆక్రమణదారుడికి నవంబర్…
Read More...

చర్చ, తెలంగాణ: గ్రామ పంచాయతీ నిధుల వినియోగంలో పారదర్శకతకు మరో అడుగు

తెలంగాణ గ్రామీణ పాలనలో ఆర్థిక క్రమశిక్షణను మరింత బలోపేతం చేసే కీలక నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018లోని సెక్షన్ 70(4) ప్రకారం, గ్రామ పంచాయతీ నిధులకు సంబంధించిన అన్ని చెక్కులు సర్పంచ్…
Read More...

చర్చ, కమాన్‌పూర్‌: మండల కేంద్రంలోని ఆలయాల్లో ముక్కోటి ఏకాదశికి శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం

మండల కేంద్రమైన కమాన్ పూర్ లోని శ్రీ వేణుగోపాల స్వామి, సుప్రసిద్ధ క్షేత్రమైన స్వయంభు శ్రీఆదివరాహస్వామి ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఈ విశిష్ట పర్వదినం సందర్భంగా డిసెంబర్ 30 మంగళవారం…
Read More...

చర్చ , కొత్తగూడెం: రతన్ టాటా సేవలు అజరామరం: కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్

ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతరత్న రతన్ టాటా దేశానికి చేసిన సేవలు మరువలేనివని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ కొనియాడారు. ఆదివారం కొత్తగూడెంలోని టాటా ఏఐఏ బ్రాంచ్ లో రతన్ టాటా 88వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…
Read More...

చర్చ, పెద్దపల్లి: 8 పాఠశాలలకు స్వచ్ఛ పాఠశాల అవార్డు ప్రధానం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

జిల్లాలోని ఎనిమిది పాఠశాలలకు స్వచ్ఛ పాఠశాలల అవార్డు ప్రధానం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. సోమవారం కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో తన చాంబర్ లో స్వచ్ఛత అంశంలో ఉత్తమ పనితీరు కనబరిచిన 8 పాఠశాలలకు జిల్లాస్థాయి…
Read More...