చర్చ, సత్తుపల్లి: కిష్టారం ఉప సర్పంచ్ గా శీలం నాగరాణి ఏకగ్రీవ ఎన్నిక.
స్థానిక ఎన్నికలలో ప్రభంజనం సృష్టించి సత్తుపల్లి నియోజకవర్గ స్థాయిలో అత్యధిక ఓట్ల మెజారిటీతో కిష్టారం గ్రామ సర్పంచ్ గా నరుకుళ్ళ రాజేశ్వరి అప్పారావు గెలుపొందిన విషయం విధితమే. గ్రామంలో సర్పంచ్ ఎన్నికతో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక కీలక…
Read More...
Read More...