News & Views

చర్చ,గోదావరిఖని: పెద్దపెల్లి జిల్లాలో పులి సంచారం..

రామగుండం మండలం గోదావరినది,లింగాపూర్ శ్మశాన వాటిక సమీపంలో పులి అడుగులు గుర్తించిన పారెస్ట్ అదికారులు.. రామగుండం సింగరేణి సంస్థ మూతపడిన ఓపెన్ కాస్ట్ 4 సమీపంలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు పులి అడుగులను గుర్తించారు.…
Read More...

చర్చ, పెద్దపెల్లి: ఒక్క నిమిషం ఆలస్యం ఓటును కోల్పోయిన యువతి…

పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ పోలింగ్ కేంద్ర వద్ద నిమిషం ఆలస్యం కావడంతో ఎన్నికల అధికారులు ఓటర్లను తిరస్కరించారు. దీంతో స్థానికులకు పోలీసులకు తోపులాటకు దారి తీసింది.మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్ సిసి…
Read More...

చర్చ,పెద్దపల్లి: పోలీంగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి జిల్లా రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పరిశీలించారు. పాలకుర్తి, అంతర్గాం, ధర్మారం, జూలపల్లి మండలాల్లో జరుగుతున్న పోలింగ్ కేంద్రాలకు తనిఖీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్…
Read More...

చర్చ, మానకొండూర్: పచ్చనూరులో ఓటేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి దంపతులు

రెండవ దశ పంచాయతీ ఎన్నికల్లో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే స్వగ్రామం మానకొండూరు మండలంలోని పచ్చనూరులో సతీసమేతంగా ఓటు వేశారు. తన సతీమణి డాక్టర్ కవ్వంపల్లి అనురాధతో ఓటు వేసేందుకు…
Read More...

చర్చ, కరీంనగర్: ప్రశాంతంగా రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు – సీపీ గౌష్ ఆలం ప్రత్యక్ష పర్యవేక్షణ

డ్రోన్ కెమెరాలను వినియోగిస్తూ, పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్, బందోబస్తు తీరును పర్యవేక్షిస్తున్న కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం. రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న 05 మండలాల్లోని మానకొండూరు, కేశవపట్నం, తిమ్మాపూర్,…
Read More...

చర్చ, జగిత్యాల: సొంత ఊరిలో ఓటేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

సొంత ఊరిలో ఓటేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చర్చ, జగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తన ఓటును వినియోగించుకొన్నారు. రెండవ విడత ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సొంత ఉరైనా అంతర్గాం గ్రామములో ఆదివారం ఉదయాన్నే తన…
Read More...

చర్చ, సత్తుపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సండ్ర….

చర్చ, సత్తుపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సండ్ర.... తల్లాడ మండలం మల్లారం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. సండ్ర మాట్లాడుతూ…
Read More...

చర్చ , రామగిరి: జేఎన్టీయూ కళాశాల ఆవరణలో సింగరేణి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ – జీఎం సుధాకర్‌రావు

చర్చ , రామగిరి, డిసెంబర్ 13: ఈ నెల 19న జేఎన్టీయూ కళాశాల ఆవరణలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏరియా–3 జనరల్ మేనేజర్ ఎన్. సుధాకర్‌రావు తెలిపారు. శనివారం జీఎం కాన్ఫరెన్స్…
Read More...

చర్చ , కలక్టరేట్: రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ జిల్లాలో రేపు నిర్వహించనున్న రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు…
Read More...

చర్చ,రామగిరి: పదవీ విరమణ పొందనున్న జీఎం సుధాకర్ రావు కు శుభాకాంక్షలు తెలిపిన రామగిరి పాత్రికేయులు

ఆర్జీ–3 జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకర్ రావు ఈ నెల 30న పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా రామగిరి సెంటినరీ కాలనీకి చెందిన పాత్రికేయులు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ అభివృద్ధితో పాటు గనుల పరిసర ప్రాంతాలు, ప్రభావిత…
Read More...