LATEST NEWS చర్చ, కరీంనగర్ జిల్లా : తెలంగాణలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు By Neti Charcha On Feb 5, 2026 60 చర్చ, కరీంనగర్ జిల్లా మద్యం తాగి పాఠశాలకు వెళ్లిన 8వ తరగతి విద్యార్థులు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని పాఠశాలలో ఘటన విద్యార్థుల బ్యాగులు తనిఖీ చేయగా బయటపడ్డ మద్యం సీసాలు పాఠశాల సమీపంలోని బెల్ట్ షాపు నుండి మద్యం కొన్నట్లు చెప్పిన విద్యార్థులు