News & Views

చర్చ, భద్రాచలం: భద్రాచలం లో పట్టుబడిన గంజాయి…

భద్రాచలం లో పట్టుబడిన గంజాయి…

చర్చ….భద్రాచలం….డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ షాన్వాస్ కాసిం, IPS రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి, అక్రమ మద్యం తెలంగాణ రాష్ట్రంలో అరికట్టడంలో భాగంగా నవంబర్ 4 నుండి 8 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ ఇంచార్జ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ కె తిరుపతి ఆధ్వర్యంలో ఐదు టీంలు భద్రాచలంలోని కూనవరం రోడ్డు ఆర్ టి ఏ కార్యాలయం, గోదావరి బ్రిడ్జి వద్ద ఐదు టీములతో 24 గంటలు ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ చత్తీస్గడ్ రాష్ట్రాల నుండి గంజాయి అక్రమ రవాణాని అడ్డుకోవడంలో భాగంగా ఈ స్పెషల్ డ్రైవ్ లో నిర్వహించగా 3 కేసులలో, 70 Kgs ఎండు గంజాయి,1 కారు,3 మోటార్ సైకిల్స్ 8 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు.8 మంది వ్యక్తులను రిమాండ్ కు తరలించినట్లు AES కె. తిరుపతి తెలిపారు. అక్రమ గంజాయి రవాణా సమాచారం టోల్ ఫ్రీ నెంబర్ 18004252