News & Views

చర్చ, వైరా: కరిష బాబు పార్థివ దేహానికి నివాళులర్పించిన: బొర్రా రాజశేఖర్

కరిష బాబు పార్థివ దేహానికి నివాళులర్పించిన: బొర్రా రాజశేఖర్

వైరా మున్సిపాలిటీ పరిధిలో 14వ వార్డు ఇందిర నగర్ కాలనీలో అనారోగ్యంతో మృతి చెందిన కరిష బాబు (46) పార్థివ దేహానికి బొర్రా రాజశేఖర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు,ఈ కార్యక్రమంలో మోదుగు లక్ష్మయ్య, కాకటి ఏసు,కరిష రమేష్, పమ్మి అర్జున్,కొమ్ము నాగేశ్వరావు,కుక్కల నాగభూషణం,కార్లకంటి నాగయ్య, కాకటి నరసింహారావు, పమ్మి సురేష్,కరిష రాజు, పమ్మి దాసు, పాల్గొన్నారు