చర్చ, ఖమ్మం: పట్టణం లో దారుణ హత్య – భార్య ను గొంతు కోసి హత్య చేసిన భర్త
భార్య ను గొంతు కోసి హత్య చేసిన భర్త

ఖమ్మంలో దారుణ హత్య
* భార్య ను గొంతు కోసి హత్య చేసిన భర్త
చర్చ, ఖమ్మం,ఖమ్మం కొత్త మున్సిపాలిటీ, లయన్స్ క్లబ్ పక్కన భార్యను ( సాయి వాణి 31 ) కత్తితో గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేసిన భర్త, మొదట కూతురుని చంపేందుకు కత్తి దూసిన తండ్రి, చాకచక్యంగా తప్పించుకున్న చిన్నారి, కత్తితో దాడి ఘటనలో తెగి పోయిన చిన్నారి మూడు చేతి వేళ్ళు, అనంతరం భార్య హత్య,పోలీసుల అదుపులో హంతకుడు… భాస్కర్. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కొనసాగుతున్న కలహాలు. మృతురాలు సాయి వాణి (31)చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన వారు కావడంతో,సమాచారం ఇచ్చిన పోలీసులు. హత్యకు కారణం మరియు ఇతర పరిగణలోకి తీసుకోనే విషయాలు తెలియాల్సి ఉంది ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు