చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీ ఆఫీసు పై దాడి…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నియోజకవర్గం లో టిఆర్ఎస్ పార్టీ ఆఫీసు పై దాడి , బిఆర్ఎస్ పార్టీ నాయకులు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము, రాజకీయాలలో దాడులు ప్రతిదాడులు అత్యంత హేయమైన చర్యగా టిఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు వాపోతున్నారు. ఇలాంటి దాడులు చేసే సంస్కృతి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు లేదని మేము రాజ్యాంగ పరిధిలోనే వ్యవహరిస్తూ దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని కోరుకుంటున్నామని టిఆర్ఎస్ నాయకులు తెలిపారు.