News & Views

చర్చ : జనగామ జిల్లా, తిమ్మంపేట వరదల్లో కొట్టుకుపోయిన బైక్…

జనగామ జిల్లా తిమ్మంపేట రహదారిపై ప్రమాదం…

స్టేషన్ ఘన్ పూర్ – జాఫర్ ఘడ్ రహదారిపై వరద ప్రవాహం… బోళ్ల మత్తడి వద్ద బైక్ తో సహా నీటిలో కొట్టుకపోయిన యువతీ యువకులు…

చెట్టుకొమ్మ సాయంతో బయటపడ్డ యువకుడు శివకుమార్…

నీటిలో కొట్టుకపోయిన యువతి శ్రావ్య…

గల్లంతైన యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు…

డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న యువతి శ్రావ్య స్వస్థలం వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంగా గుర్తింపు…