News & Views

చర్చ : సత్తుపల్లి , జాతీయ రహదారిపై కారు బీభత్సం  డివైడర్ను ఢీ కొట్టి 100 మీటర్ల పలిటీలు కొట్టి సైడ్ కాలువలోకి దూసు కెళ్లిన కారు, ఒకరు మృతి మరో ఇద్దరికి గాయాలు ఒరిస్సా నుండి చెన్నై వెళ్తుండగా చోటుచేసుకున్న ప్రమాదం…

జాతీయ రహదారిపై కారు బీభత్సం

డివైడర్ను ఢీ కొట్టి 100 మీటర్ల పలిటీలు కొట్టి సైడ్ కాలువలోకి దూసు కెళ్లిన కారు, ఒకరు మృతి మరో ఇద్దరికి గాయాలు ఒరిస్సా నుండి చెన్నై వెళ్తుండగా చోటుచేసుకున్న ప్రమాదం జాతీయ రహదారిపై డివైడర్ వద్ద ఎలాంటి ప్రమాద సూచిక బోర్డులు లేక పోవడం వల్ల చోటుచేసుకున్న ప్రమాదం