News & Views

చర్చ : మెంథా తుఫాను నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ IPS ఆదేశాల మేరకు డిడిఆర్ఎఫ్ సిబ్బంది అశ్వరావుపేటలో రిపోర్ట్ చేయడం జరిగింది…

మెంథా తుఫాను నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ IPS ఆదేశాల మేరకు డిడిఆర్ఎఫ్ సిబ్బంది అశ్వరావుపేటలో రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిన్నటి నుండి కురుస్తున్న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు పొంగిపోయే ప్రాంతాలను డి డి ఆర్ ఎఫ్ సిబ్బందితో అశ్వరావుపేట సిఐ నాగరాజు గారు, ఎస్.ఐ యయాతి రాజు మరియు సిబ్బంది పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈ తుఫాన్ నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించవలసిందిగా సూచనలు చేశారు. మరియు ఎటువంటి అవసరమైన వెంటనే పోలీసు కు సమాచారం అందించవలసిందిగా సూచించారు.