LATEST NEWS చర్చ : చేవెళ్ల , రంగారెడ్డి జిల్లా, గుండెలు పగిలే ఫోటోలు… By Neti Charcha On Nov 3, 2025 89 గుండెలు పగిలే ఫోటో..! రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 24కి చేరిన మృతులసంఖ్య మృతులసంఖ్య మరింత పెరిగే అవకాశం… అందులో తల్లి, 15 నెలల పాప మృతదేహాలను చూసి తోటి ప్రయాణికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. కొనసాగుతున్న సహాయక చర్యలు