LATEST NEWS చర్చ : సత్తుపల్లి , కిటకిటలాడిన శైవ క్షేత్రాలు… By Neti Charcha On Nov 5, 2025 233 కిటకిటలాడిన శైవ క్షేత్రాలు… ఖమ్మం జిల్లా సత్తుపల్లి గుడిపాడు వేంచేసి ఉన్న దుర్గా పార్వతి సహిత కాశీ విశ్వేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే భక్తులు విరివిగా గుడికి తరలివచ్చి శివయ్యకు అభిషేకాలు, దీపాలంకరణ చేశారు.