LATEST NEWS చర్చ : సిద్దిపేట జిల్లా , హరీష్ రావు కు పితృవియోగం, సత్యనారాయణ రావు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్, కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నాయకులు… By Neti Charcha On Oct 28, 2025 231 హరీష్ రావుకు పితృవియోగం వృద్ధాప్య సమస్యలతో హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు కన్నుమూత సత్యనారాయణ రావు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్, కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నాయకులు.