News & Views

చర్చ : సత్తుపల్లి , ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ద్వారకాపురి కాలనీకి చెందిన పఠాన్ సల్మా(28), భర్త సలీమ్‌… కుటుంబ కలహాల నేపథ్యంలో కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నం…

చర్చ, సత్తుపల్లి:

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ద్వారకాపురి కాలనీకి చెందిన పఠాన్ సల్మా(28), భర్త సలీమ్‌… కుటుంబ కలహాల నేపథ్యంలో కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నం…. ఇద్దరు కుమారులు నసీమ్(9), నయాన్(6) లకు కలుపు మందు తాపించి తాను తాగిన సల్మా ,..

భర్త పట్టణంలోని ఓ ఆటో కంపెనీలో పని చేస్తుండగా, సల్మా ప్రైవేట్ జాబ్ చేస్తున్నట్లు సమాచారం