News & Views

చర్చ : హైదరాబాద్లో మరోసారి కాల్పుల కలకలం , సౌత్ ఈస్ట్ డీసీపీ పై కత్తితో దాడికి యత్నించిన సెల్ ఫోన్ దొంగ.

. హైదరాబాద్లో మరోసారి కాల్పుల కలకలం!

సౌత్ ఈస్ట్ డీసీపీ పై కత్తితో దాడికి యత్నించిన సెల్ ఫోన్ దొంగ

సెల్ ఫోన్ దొంగలపై కాల్పులు జరిపిన డిసిపి చైతన్య

ఒకరికి గాయం కావడంతో దగ్గరలో నాంపల్లి ఆసుపత్రికి తరలింపు