LATEST NEWS చర్చ : శ్రీశైలంలో తీవ్ర స్థాయిలో మొంథా తుఫాన్ ఎఫెక్ట్… శ్రీశైలం 24 గంటలుగా భారీ వర్షం… By Neti Charcha On Oct 29, 2025 173 శ్రీశైలంలో తీవ్ర స్థాయిలో మొంథా తుఫాన్ ఎఫెక్ట్… శ్రీశైలం 24 గంటలుగా భారీ వర్షం… వర్షం దాటికి విరిగిపడిన కొండ చర్యలు.. మూడు షాపులు ధ్వంసం భయభ్రాంతులకు గురైన పాతాళగంగ మెట్ల మార్గంలోని నివాసితులు.