News & Views

చర్చ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా… బజరంగదల్ కార్యకర్తల సాయంతో బిట్స్ ప్రైవేట్ స్కూల్ లో 8,9,10వ తరగతి యువతులను లైంగికంగా వేధిస్తున్న పీఈటీ టీచర్ కు దేహశుద్ధి…

చర్చ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా… బజరంగదల్ కార్యకర్తల సాయంతో భూపాలపల్లి బిట్స్ ప్రైవేట్ స్కూల్ లో 8,9,10వ తరగతి యువతులను లైంగికంగా వేధిస్తున్న పీఈటీ టీచర్ కు దేహశుద్ధి

పేరెంట్స్ కు విషయం చెప్పడంతో భజరంగ్ దళ్ నేతలతో కలిసి స్కూల్ వద్ద పేరెంట్స్ నిరసన.

విద్యార్థినులను వేదిస్తున్న పీఈటీ మోహన్ కి దేహశుద్ధి చేసిన భజరంగ్ దళ్ నేతలు

తమను రక్షించినందుకు థాంక్స్ అంటూ విద్యార్థినుల లేఖలు

భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో కీచక పీఈటీ పై ఫిర్యాదు

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.