News & Views

చర్చ : వరంగల్ అర్బన్ లో మొదలుకాని మద్యం షాపుల లక్కీ డ్రా , 11 గంటలకు ప్రారంభం కావాల్సిన లక్కీ డ్రా కలెక్టర్ రాకపోవడంతో లక్కీ డ్రా ఆలస్యం…

*BREAKING*

వరంగల్ అర్బన్ లో మొదలుకాని మద్యం షాపుల లక్కీ డ్రా

11 గంటలకు ప్రారంభం కావాల్సిన లక్కీ డ్రా

కలెక్టర్ రాకపోవడంతో లక్కీ డ్రా ఆలస్యం

12 అయినా స్టార్ట్ కాకపోవడంతో టెండర్ దారుల్లో అసహనం

ఎక్సైజ్ ఆఫీసర్లను నిలదీసిన టెండర్ దారుడు

సర్ది చెప్పి పంపిన ఎక్సైజ్ డీసీ అంజన్ రావు

ఉదయం నుంచి టెండర్ దారుల్లో టెన్షన్, టెన్షన్

వరంగల్ రూరల్, జనగామ, భూపాలపల్లి జిల్లాల్లో కొనసాగుతున్న లక్కీ డ్రా.