చర్చ : అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మామిడి చెట్టుకు ఊరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య…

మామిడి చెట్టుకు ఊరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య.
అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పేటమాలపల్లి శివారులోని మామిడి తోటలో దర్భగూడెం గ్రామానికి చెందిన అన్నమునేని శ్రీను (45) అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇతను అశ్వారావుపేట లోని కూరగాయల దుకాణంలొ రోజుకూలిగా పనిచేస్తూ ఉండేవాడు. అశ్వారావుపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి ఆత్మహత్య కు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.