చర్చ : ఖానాపూర్ , నిర్మల్ జిల్లా , అడవి పందుల బెడద నుండి రక్షణ కోసం పంట పొలానికి అమర్చిన విద్యుత్ వైర్ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం లో చోటుచేసుకుంది…
అడవి పందుల బెడద నుండి రక్షణ కోసం పంట పొలానికి అమర్చిన విద్యుత్ వైర్ తగిలి యువకుడు మృతి...
కంట్రిబ్యూటర్ కైసర్ మొహియుద్దీన్
స్టాఫ్ రిపోర్టర్ చంద్రశేఖర్.
చర్చ : ఖానాపూర్ , నిర్మల్ జిల్లా , అడవి పందుల బెడద నుండి రక్షణ కోసం పంట పొలానికి అమర్చిన విద్యుత్ వైర్ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం లో చోటుచేసుకుంది…
అడవి పందుల బెడద నుండి రక్షణ కోసం పంట పొలానికి అమర్చిన విద్యుత్ వైర్ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం మండలంలోని బీర్ నంది గ్రామానికి పని నిమిత్తం వచ్చిన నార్నూరు మండలంలోని నాయకపు గూడ కు చెందిన గజానంద్ గ్రామ శివారులో చేపలు పట్టడానికి వెళ్లి తిరిగి పొలాల గుండా వస్తున్న క్రమంలో పొలం చుట్టూ అమర్చిన విద్యుత్ వైర్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు .విషయం తెలుసుకున్న ఖానాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.