చర్చ : హైదరాబాద్‌లోని ORR సమీపంలో ప్రైవేట్ బస్సు బోల్తా, మియాపూర్ నుంచి 20 మంది ప్రయాణికులతో గుంటూరు బయల్దేరిన నియో గో ట్రావెల్స్ బస్సు…
ర్నూలు బస్సు దుర్ఘటన నేపథ్యంలో ఆందోళనకు గురైన ప్రయాణికులు...

హైదరాబాద్‌లోని ORR సమీపంలో ప్రైవేట్ బస్సు బోల్తా. కర్నూలు బస్సు దుర్ఘటన నేపథ్యంలో ఆందోళనకు గురైన ప్రయాణికులు. మియాపూర్ నుంచి 20 మంది ప్రయాణికులతో గుంటూరు బయల్దేరిన నియో గో ట్రావెల్స్ బస్సు.. పెద్ద అంబర్పేట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుంచి దిగుతూ అదుపుతప్పి బోల్తా. అతివేగమే కారణమని భావిస్తున్న పోలీసులు. సర్వీస్ రోడ్డు రెయిలింగ్‌ను ఢీకొట్టి బోల్తాపడ్డ బస్సు. 20 మంది ప్రయాణికులు సేఫ్.