News & Views

చర్చ : సింగరేణి , కొత్తగూడెం ఏరియా VKCM మైన్ నందు కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం నూతన ఫిట్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది…

కొత్తగూడెం ఏరియా Vkcm మైన్ నందు కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం నూతన ఫిట్ కమిటీని ఇ రోజు డ్రైవర్ల విభాగం మరియు సెంట్రల్ కమిటీ మేంబర్ భాష బోయిన రవికుమార్ ఆధ్వర్యంలో గని మేనేజర్ మురళిగారికి నూతన ఫిట్ సెక్రెటరీ ఇల్లటం శంకర్ ట్రెజరర్ విజయ్ అసిస్టెంట్ ఫిట్ సెక్రెటరీ కట్ట నరేష్ జనరల్ షిఫ్ట్ ఇంచార్జ్ ఎండి అజారుద్దీన్ ని మేనేజర్ గారికి పరిచయం చేయడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జనరల్ సెక్రెటరీ మేడిపల్లి కరుణాకర్ గారు పాల్గొని ఈ యొక్క కమిటీని ఎన్నికల ద్వారా ఎన్నుకొని రెండు సంవత్సరాల కాలపరిమితి లోబడి పని చేస్తారని కూడా మేనేజర్ గారికి తెలియజేయడం జరిగింది మేనేజర్ మురళి గారు మాట్లాడుతూ మీయొక్క సమస్యలను మా దృష్టికి తీసుకు వచ్చినప్పుడు సామరస్యంగా పరిష్కరిస్తామని అదేవిధంగా కంపెనీకి కూడా మీ వంతు కృషి చేయాలని చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఆఫ్ లోడింగ్ ఇంచార్జ్ రామచందర్ మరియు డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.